✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన భారతీయులు వెంటనే దరఖాస్తులు చేయండి. IITN Non-Teaching Staff Recruitment for Various Vacancies Apply here..

    నాన్ టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష ఆధారంగా ఎంపిక | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | చివరి తేదీ: 08.05.2023 పూర్తి వివరాలతో దరఖాస్తులింక్.

    నిరుద్యోగులకు శుభవార్త!.

    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నోలజీ, నాగపూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08.05.2023 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.

    TSPSC Announced NEW Exam Dates: ఆ పరీక్ష తేదీలను అనౌన్స్ చేసిన టిఎస్పిఎస్సి.. Press Note Download here.

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 07.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. జూనియర్ సూపరింటెండెంట్ (అకాడమిక్) - 01,
    2. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
    3. లాబరేటరీ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) - 02,
    4. లాబరేటరీ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) - 01,
    5. జూనియర్ అసిస్టెంట్ మల్టీ-స్కిల్ల్డ్ (అడ్మిన్) - 02.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ లను కనీసం 55 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

    దరఖాస్తు చేశారా?.  గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దూర విద్యా విధానంలో వివిధ డిప్లమా ప్రవేశాలు..

    వయోపరిమితి:

    1. 27 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకు మధ్య ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైనా అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Scale Level 7th CPC పకారం రూ.21,700 నుండి రూ.1,12,400 కొరకు ప్రతి నెలా అన్ని రక్షణ కలిగే విధంగా చెల్లిస్తారు.

    దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.

    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు రూ.590/-,
    2. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు/ ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295/-.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.05.2023.


    దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దిగువ పేర్కొన్న చిరునామాకు పంపించాలి.

    • ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    The Director,

    Indian Institute of Information Technology, Nagpur

    S.No. 140,141/1 Behind Br. Shesharao Wankhede Shetkari Sahkari Soot Girni,

    Village - Waranga, PO - Dongargaon (Butibori),

    District - Nagpur, Maharashtra - Pin Code - 441108.

    దరఖాస్తు చేశారా?.  Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.

    దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ :: 15.05.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iiitn.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::  ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు చేశారా?. టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ. 


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog