రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
పదో తరగతి, డిప్లోమా, డిగ్రీ తో కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు భారీ శుభవార్త!
- రాత పరీక్ష లేకుండా! అకడమిక్ మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు జారి..
 - సర్టిఫికెట్లను చూసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ..
 - నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు చేసుకునే విధానం కోసం.. పూర్తి వ్యాసం చదవండి..
 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
తెలంగాణ రాష్ట్రం విత్ నియంత్రణ కేంద్రం, శాశ్వత ఉద్యోగాల భర్తీకి, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 01.04.2024 నాటికి లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, డిగ్రీ, డిప్లోమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు చేయడం మిస్ అవ్వకండి.
పోస్టులు:
- ఆఫీస్ సబార్డినేట్,
 - రిసెప్షనిస్ట్,
 - పర్సనల్ అసిస్టెంట్,
 - క్లర్క్-కామ్-కంప్యూటర్ ఆపరేటర్,
 - స్టెనో-కామ్-కంప్యూటర్ ఆపరేటర్,
 - లైబ్రేరియన్,
 - క్యాషియర్,
 - అకౌంట్ ఆఫీసర్,
 - డిప్యూటీ డైరెక్టర్,
 - జాయింట్ డైరెక్టర్..
 
నోటిఫికేషన్ పూర్తి విశ్లేషణ వీడియో..
📌 నోటిఫికేషన్ pdf, దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సికింద్రాబాద్ లోని సౌతేర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఇంజనీర్ ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరిస్తుంది.. సంబంధిత విభాగంలో అకాడమిక్/ టెక్నికల్ అర్హత కలిగిన అభ్యర్థులను, షాక్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు. ఈ పోస్టులకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 28.03.2024, 11:59 ముగియనుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment