CISF 540 Vacancies Recruitment 2022 | ఇంటర్ అర్హతతో CISF అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయంఇలా..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఇంటర్మీడియట్ మరియు స్టేనియోగ్రఫీ అర్హతతో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన 'సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్' భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(స్టెనియో గ్రాఫర్) మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 540 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ను జారీ చేసింది, అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు(ఆంధ్ర, తెలంగాణ) మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుండి(26.09.2022) ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.. అక్టోబర్ 25ను ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ గా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు విద్యార్హత దరఖాస్తు విధానం ఎంపిక విధానం జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు..
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి మన వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను సబ్స్క్రైబ్ చేయండి లేదా మా వివిధ సోషల్ మీడియా గ్రూప్ లో చేరండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 540.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(స్టెనియో గ్రాఫర్) విభాగంలో - 122.
◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఈ విభాగంలో -418.. ఖాళీలు ప్రకటించారు.
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2)/ తత్సమాన అర్హత కలిగిన వారు అర్హులు.
వయోపరిమితి:
అక్టోబర్25,-2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లను వర్తింపజేశారు, పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు.
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మొదలగు అంశాల ద్వారా ఎంపిక చేస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు/ మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
మిగిలిన వారికి రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.cisf.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment