AP Machilipatnam BEL JOBs 2022 | ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-23, ప్రాజెక్ట్ ఇంజనీర్-14 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.11.2022 నుండి ప్రారంభమైనది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం..
NEW! ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ వివరాలు:
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 37.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రైనీ ఇంజనీర్ లో ఖాళీలు - 23,
2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో ఖాళీలు - 14.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంబంధిత విభాగంలో నుండి 4 సంవత్సరాల బిఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
NEW! 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
★ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.10.2022 నాటికి సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
★ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.10.2022 నాటికి సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
జీతాల వివరాలు:
ట్రైన్ ఇంజనీర్లకు జీతం:
● మొదటి సంవత్సరం రూ.30,000/-
● రెండవ సంవత్సరం రూ. 35,000/-
● మూడవ సంవత్సరం రూ.40,000/-.
NEW! B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
ప్రాజెక్ట్ ఇంజనీర్లకు జీతం:
● మొదటి సంవత్సరం రూ.40,000/-
● రెండవ సంవత్సరం రూ. 45,000/-
● మూడవ సంవత్సరం రూ.50,000/-
● నాలుగవ సంవత్సరం రూ.55,000/-.
అదనపు అలవెన్స్ రూపంలో రూ.12,000/-కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
◆ రాత పరీక్ష సంబంధిత సబ్జెక్ట్ నుండి 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ రూపంలో నిర్వహిస్తారు.
◆ రాతపరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ఇంటర్వ్యూ లను ఆంధ్రప్రదేశ్, విజయవాడ నలంద విద్యా నికేతన్ నందు నిర్వహిస్తారు.
★ ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మచిలీపట్నం / దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
NEW! 8వ, 10వ, ITI తో 900 ఉద్యోగాల భర్తీ! | పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో గూగుల్ ఫోన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
■ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472/-.
■ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.177/-.
★ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://bel-india.in/Default.aspx
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2022 నుండి ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.11.2022.
రాత పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: 27.11.2022.
సూచన :: రాత పరీక్ష, ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్ రెజిస్ట్రేషన్ కాపీ తో సంభందిత అర్హత దృవపత్రాల కాపీలను జత చేసి తెసుకువెళ్లాలి..
వేదిక :: రాత పరీక్ష ఇంటర్వ్యూ లను ఆంధ్రప్రదేశ్, విజయవాడ నలంద విద్యా నికేతన్ నందు నిర్వహిస్తారు.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 09:30 నుండి,







ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: https://forms.gle/CG9dnkonS2WTpeiV7
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment