రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ RBI Opening JOBs 2024 Aspirants Don't miss Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, కోహిమ, మెడికల్ కన్సాలిడెంట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 10.05.2024 నాటి వరకు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా!, షార్ట్ లిస్ట్ & ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తు ఫార్మ్ ఈ పేజీ చివరన పిన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం. అనగా; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, జీతభత్యాలు, వయస్సు, విద్యార్హత, ముఖ్య తేదీలు, మొదలగునవి. మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: మెడికల్ కన్సల్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.., MBBS డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే భారతీయ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరి.
- జనరల్ మెడిసిన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
- అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రాకారం వయసు కలిగి ఉండాలి (ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు).
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
పని గంటలు:
- సోమ గురు మరియు శుక్రవారాల్లో రోజుకు రెండు (2) గంటలు పని చేయాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ఆఫ్లైన్ ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.05.2024 సాయంత్రం 05:00 గంటల వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://www.rbi.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- General Manager (Office-In-Charge) Reserve Bank of India, 1st floor, T. Tachu Enclave, New Secretariat - High Court Junction Road, Kohima, Nagaland - 797004.
దరఖాస్తులు పంపించడానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ :: mailto:hrmdkohima@rbi.org.in
📌 అధికారిక ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment