రాత పరీక్ష లేకుండా! జిల్లా బాలల పరిరక్షణ విభాగం స్టాఫ్ నర్స్, చౌకిదార్, ఆయాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. TG DCPU SSA New JOBs Apply
నిరుద్యోగులకు శుభవార్త!
ఏడవ తరగతి, పదో తరగతి, BSc Nursing/ GNM అర్హత తో జిల్లా బాలల పరిరక్షణ విభాగము(DCPU) స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ(SSA), రంగారెడ్డి జిల్లా, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం మరియు వయోవృద్ధుల, వికలాంగుల శాఖ ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 27.12.2025 ఉదయం 10:30 నుండి 03.01.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 12.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- నర్స్ (మహిళలు) - 03,
- చౌకిదార్- 04,
- ఆయాలు (మహిళలు) - 05.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్/యూనివర్సిటీ నుండి ఏడవ తరగతి, పదవ తరగతి, BSc Nursing/ GNM అర్హతతో, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- SC/ ST/ BC/ EWS లకు - 5 సంవత్సరాలు.
- PHC'S లకు - 10 సంవత్సరాలు.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఏలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా..
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తారు.
- నర్స్ (మహిళలు) పోస్టులకు రూ.11,916/-,
- చౌకిదార్ పోస్టులకు రూ.7,944/-,
- ఆయాలు (మహిళలు) పోస్టులకు రూ.7,944/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వయోవృద్ధులు వికలాంగుల శాఖ కార్యాలయం, IDOC భవనం, G-6, కొంగర కలాన్, కలెక్టరేట్, రంగారెడ్డి జిల్లా.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.12.2025 ఉదయం 10:30 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.01.2026 సాయంత్రం 05:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ ఉన్న అధికారికి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment