✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    GAIL India Limited Recruitment 2021 || గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 220 ఉద్యోగాలు..

    భారత ప్రభుత్వ ప్రముఖ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 220 ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి, ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 220.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు.


    1. మేనేజర్ (మార్కెటింగ్ - కంమోడిటీ రిస్క్ మేనేజ్మెంట్) - 04,

    2. మేనేజర్ (మార్కెటింగ్ ఇంటర్నేషనల్ ఎల్ఎన్జి అండ్ షిప్పింగ్) - 06,

    3. సీనియర్ ఇంజనీర్ (కెమికల్) - 07, 

    4. సీనియర్ ఇంజనీర్ (మెకానికల్) - 51,

    5. సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 26,

    6. సీనియర్ ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్) - ౦3,

    7. సీనియర్ ఇంజనీర్ (సివిల్) - 15,

    8. సీనియర్ ఇంజనీర్ (GAILTEL TC/TM) - 10,

    9. సీనియర్ ఇంజనీర్ (బాయిలర్ ఆపరేటర్) - 05,


    📢 తప్పక చదవండి: Digital Bharati COVID-19 Scholarship 2021- 22 || డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలను ఇక్కడ చదవండి. దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021.

    📢 తప్పక చదవండి: కరోనా బారిన పడ్డవారికి ఎస్‌బీఐ శుభవార్త! చెప్పింది.. రూ.5 లక్షల వరకు రుణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


    10. సీనియర్ ఇంజనీర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) - 05,

    11. సీనియర్ ఆఫీసర్ (E&P) - 03,

    12. సీనియర్ ఆఫీసర్ (F&S) - 10,

    13. సీనియర్ ఆఫీసర్ (C&P) - 10,

    14. సీనియర్ ఆఫీసర్ (BIS) - 09,

    15. సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) - 08,

    16. సీనియర్ ఆఫీసర్ (HR) - 18,

    17. సీనియర్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) - 02,

    18. సీనియర్ ఆఫీసర్ (Law) - 04,

    20. సీనియర్ ఆఫీసర్ (F&A) - 05,

    21. ఆఫీసర్ (లాబరేటరీ) - 10,

    22. ఆఫీసర్ (సెక్యూరిటీ) - 05,

    23. ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 04.

    ఇలా మొత్తం 220 పోస్టులను ప్రకటించారు.


    తాజా ఉద్యోగ ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    విద్యార్హత: 

    వేరు వేరు పోస్టులకు వేరు వేరు విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, పిజి, పీజీ డిప్లమా, సిఏ, సిఎన్ఏ(ఐసిడబ్ల్యుఏ) ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


    విద్యార్హత వివరాలకు, అనుభవానికి సంబంధించిన వివరణాత్మక, వివరణ.. కోసం నోటిఫికేషన్ ను చదవండి.


    వయసు: 

    ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఆగస్టు 5, 2021 నాటికి 28 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.

    అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.


    జీతం: రూ.50,000/- నుండి 1,60,000/-.


    ఎంపిక విధానం: 

    మొదటగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, అనంతరం అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.07.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.08.2021.


    దరఖాస్తు ఫీజు:

    ●జనరల్, ఈడబ్ల్యూఎస్, మరియు ఓబిసి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.200/-.

    ● ఎఫ్ సి ఎఫ్ సి ఐ టి డబ్ల్యూ బీఈడీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

    ●వారు ఎటువంటి చెల్లించవలసిన అవసరం లేదు.


    అధికారిక వెబ్సైట్: https://www.gailonline.com/

    అధికారిక నోటిఫికేషన్:

     

    దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.gailonline.com/CRApplyingGail.html 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.