NITTTRCHD Junior Secretariat Assistant Recruitment 2022 | 10+2, BE BTech తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ | Apply Online here..
NITTTRCHD Junior Secretariat Assistant Recruitment 2022 | 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
10+2, BE BTech తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నీికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నీికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ 25 జూనియర్ సెక్రటేరీయర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 16, 2022 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్దులు ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య : 25
విభాగాల వారీగా ఖాళీలు:
1). సీనియర్ ప్రొడ్యూసర్: 01పోస్టు
2). ఎస్టేట్ ఆఫీసర్: 01పోస్టు
3). సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02పోస్టులు
4).టెక్నీషియన్: 03పోస్టులు
5). స్టెనో గ్రేడ్-02 : 05పోస్టులు
6) జూనియర్ సెక్రటేరీయర్ అసిస్టెంట్స్: 13పోస్టులు.
విద్యార్హతలు:
12వ తరగతి, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, స్టేనో మరియు టైపింగ్ ఉత్తీర్ణతతో పాటు, సంభందిత విభాగం లో కనీస పని అనుభవం అవసరం.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక.
తాజా ఉద్యోగాలు!
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తులు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేదీ:
డిసెంబర్ 16, 2022 దరఖాస్తు చివరి తేదీ.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.19,900 నుండి రూ.2,08,700 వరకు ప్రతి నెల అన్నీ అలవెన్సులతో కలిపి వేతనాలు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: http://www.nitttrchd.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు సూచనలు :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment