అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ Dr.B.R. Ambadkar Open University UG, PG Admission 2023-24 | Registration process here..
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో విద్యా సంవత్సరం 2023-24, డిగ్రీ పిజి కోర్సుల్లో దూరవిద్య విధానంలో చదువుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వయోజనులు/ విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి దూర విద్యా విధానంలో డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశం పొంది పూర్తి చేయవచ్చు.
డిగ్రీ కోర్సులు:
- బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు.
- కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
పీజీ కోర్సులు:
- M.Sc, M.A(ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, బిజినెస్ అడ్మిషన్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కామర్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, లైబ్రరీ సైన్స్) తదితరాలు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు, ఇంగ్లీష్ మధ్యమంలో అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు.
- కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు.
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
డిప్లొమా కోర్సులు:
- బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, సైకాలజీకల్ కౌన్సిలింగ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్ మొదలగునవి.
- తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు.
- కోర్సు వ్యవధి ఒక సంవత్సరం.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ (లేదా( ఇన్స్టిట్యూట్ నుండి కోర్సులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
సర్టిఫికెట్ కోర్సులు:
- ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మొదలగు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు, ఇంగ్లీష్ మాద్యమాల్లో ప్రవేశం పొందవచ్చు.
- కోర్సు వ్యవధి ఆరు నెలలు.
సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://braou.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ / దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment