ANGRU KVK Program Assistant Recruitment 2022 | డిగ్రీ తో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Date, Venue & Time Check here..
Program Assistant JOBs 2022 | కేవీకేలో ఒప్పంద ప్రాదిపడదికన ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
డిగ్రీ తో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు |
నిరుద్యోగులకు శుభవార్త..!
అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలం శుభవార్త చెప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో ఒప్పంద ప్రాదిపదికన 01ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టును విడుదల చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు తమ ద్రువపత్రాలను తీసుకొని నేరుగా డిసెంబర్ 28, 2022 ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా వున్న పోస్టులు: 01పోస్టు.
పోస్టు పేరు: ప్రోగ్రామ్ అసిస్టెంట్
విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
వయో - పరిమితి:
అభ్యర్థులకు 42 సంవస్సరాల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
వాక్ ఇన్ ఇంటర్వ్యు తేదీ: డిసెంబర్ 28, 2022.
ఇంటర్వ్యు వేదిక:
కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.
తాజా ఉద్యోగాలు!
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.35,400/- , డీఏ మరియు హెచ్అర్ఏ చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: http://www.kvkamadalavalasa-angrau.org/
ఆదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment