Medplus Recruitment 2021 || హైదరాబాద్ లోని మెడ్ ప్లస్ లో వివిధ ఉద్యోగాలు || మీ మొబైల్ ఫోన్ తో దరఖాస్తు చేయండిలా..
హైదరాబాద్ లోని medplus తాజాగా జూనియర్ అసిస్టెంట్, డిఎస్ఏ, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 100 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సిఎస్ఏ/ జూనియర్ అసిస్టెంట్ - 40,
2. డిఎస్ఏ - 30,
3. ఫార్మసిస్ట్ - 30..
1. సిఎస్ఏ/ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: ఎస్ఎస్సి/ ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణత.
★ ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
వయస్సు: 26 సంవత్సరాల కు లోబడి ఉండాలి.
అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: ప్రతి నెల రూ.9250/- చెల్లిస్తారు.
2. డిఎస్ఏ పోస్టులకు విద్యార్హత: ఎస్ఎస్సి/ ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణత.
★ ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
వయస్సు: 27 సంవత్సరాల కు లోబడి ఉండాలి.
అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: ప్రతి నెల రూ.11000/- చెల్లిస్తారు.
3. ఫార్మసిస్ట్ పోస్టులకు విద్యార్హత: డి ఫార్మసీ/ బి ఫార్మసీ/ ఎం ఫార్మసీ ఉత్తీర్ణత.
★ ఈ పోస్టులకు స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
వయస్సు: 30 సంవత్సరాల కు లోబడి ఉండాలి.
అనుభవం: 0-6 సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
జీతం: ప్రతి నెల రూ.17000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.
గూగుల్ ఫామ్ లింక్: https://docs.google.com/forms/viewform

















































Comments
Post a Comment