నిరుద్యోగులకు అలర్ట్✨: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | THDC 80 ITI Trade Apprenticeship Vacancies Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటిఐ ట్రేడ్ అప్రెంటేషన్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ట్రేడ్ అప్రెంటిషిప్ ఖాళీల కోసం 10-01-2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఎక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం సీట్ల సంఖ్య : 80.
విభాగాల వారీగా సీట్ల వివరాలు :
- కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 25,
- స్టేనియోగ్రాఫర్/ సెక్రటేరియల్ అసిస్టెంట్ - 25,
- డ్రాఫ్ట్ మాన్ (సివిల్) - 10,
- ఫిట్టర్ - 05,
- ఎలక్ట్రిషన్ - 10,
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 05..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ అర్హత 2019, 2020, 2021, 2022 మరియు 2023 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 10-01-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాలు అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
ఐటిఐ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.7,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11-12-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 10-01-2024 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://thdc.co.in/ & https://www.ncs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment