రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం ఇక్కడ అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లో భారీగా ఉద్యోగ అవకాశాలు...
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), విభాగంలో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ లో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల లోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.08.2026న ప్రారంభమై, దరఖాస్తు గడువు 21.09.2026 తేదీ నాటికి ముగుస్తుంది.అధికారిక వెబ్సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 60.
విభాగాలు :
- డిప్యూటీ మేనేజర్ : 30
- మేనేజర్ : 30
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03-06 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 56 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారితరాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పని ప్రదేశం : భారతదేశమంతటా.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ఆధారంగా రూ.67,700/- నుండి రూ.2,09,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nhai.gov.in/#/vacancies/current
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.08.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.09.2026 @ 06:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment