JOB Alert 2026 | రేపే అప్రెంటిషిప్ మేళ | No Exam No Fee | ఇలా రిజిస్టర్ అవ్వండి..
ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM):
భారత ప్రభుత్వానికి చెందిన, శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనుకూలతలను అనుసరించి, అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, అప్రెంటిస్ మళ నిర్వహణకు. ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర, జిల్లా సంబంధిత శాఖ అధికారులు.. అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రకటనను విడుదల చేశారు.. ఈ ఉద్యోగమేళా నిర్వహిస్తున్న కేంద్రం, విద్యార్హత, ఇంటర్వ్యూలకు పాల్గొనే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం, సమయం తేదీ, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు:
- 8వ తరగతి/ 10వ తరగతి/ ఏదైనా ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు, నేరుగా మీ ఉద్యోగమే లకు హాజరు కావచ్చు.
పాల్గొంటున్న కంపెనీల వివరాలు :
- ఐటిసి పేపర్ బోర్డు లిమిటెడ్, భద్రాచలం.
- ఫిమాకేం ఇండియా లిమిటెడ్, లక్ష్మీపురం.
- మహేంద్ర & మహేంద్ర లిమిటెడ్, జహీరాబాద్.
- సర్వే డ్రైవ్, హైదరాబాద్.
- మరియు డైనమిక్ టూల్స్ లిమిటెడ్., హైదరాబాద్. మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
- ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ భద్రాచలం (కృష్ణసాగర్).
ఇంటర్వ్యూ తేదీ :
- ఈ నెల 18 న, 18.09.2026.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి..
ITI పాసైనవారు, www. apprenticeshipindia.org.in వెబ్సైట్ లో తమ పేర్లను వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత బయోడేటా ఫామ్, విద్యార్హత ధ్రువపత్రాల కాఫీలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని శ్రీ డి. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటిఐ, కృష్ణ సాగర్, భద్రాచలం వారు నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు
శిక్షణా కాలంలో ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచనలు చేశారు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment