Govt Non-Teaching Vacancies Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ 33 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివి..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
గ్రాడ్యుయేషన్ తో ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు, భారతీయ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన హిమాచల్ప్రదేశ్ మండి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Mandi) నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సెప్టెంబర్ 30, 2022 ఉదయం 10:00 గంటలనుండి, అక్టోబర్ 28, 2022 సాయంత్రం 05:00 గంటల వరకూ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: Govt Job Alert - 2022 | గ్రాడ్యూయేట్ లకు అలర్ట్! ఈ భారత ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 33.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ జూనియర్ అకౌంటెంట్ - 08,
◆ జూనియర్ అసిస్టెంట్ - 25.
తప్పక చదవండి :: HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ /బీకాం/ ఎంకామ్ అర్హతతో సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం కంప్యూటర్ సాఫ్ట్వేర్ పైన పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ రకాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
◆ ఎస్సీ/ ఎస్టీ లకు - 5 సంవత్సరాలు,
◆ ఓబీసీ లకు మూడు సంవత్సరాలు,
◆ పిడబ్ల్యుడి అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,
◆ IITs లో పని చేస్తున్న మహిళలకు 3 సంవత్సరాలు.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
◆ అండ్ రిజర్వుడ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - రూ.500/-,
◆ ఓబీసీ అభ్యర్థులకు - రూ.400/-,
◆ ఎస్సీ/ ఎస్టీ/ మహిళ/ పిడబ్ల్యుడి/ మాజి-సైనికులకు - రూ.300/-.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో బ్యాంక్ ఆఫ్ బరోడా 346 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://iitmandi.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment