✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC - 11,400+ Multi-Tasking Staff & Havaldar Vacancies Recruitment 2023 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..

    చివరి తేదీ:17.02.2023 వరకు, కానీ 24.02.2023 వరకు పొడిగించారు..


    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన

    నిరుద్యోగులకు శుభవార్త!


    భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో(డిపార్ట్మెంట్) ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) ఎగ్జామినేషన్ - 2023 లో భాగంగా 11,409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 18.01.2023 నుండి 17.02.2023 వరకు కానీ 24.02.2023 వరకు పొడిగించారు.. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను ఏప్రిల్ 2023లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్లు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇక్కడ.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య : 11,409,


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

    ✓ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ - 10,880,

    ✓ హవల్దార్ - 529.


    అర్హత ప్రమాణాలు..


    విద్యార్హత:

    17.02.2023 నాటికి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ తత్సమాన అర్హత సర్టిఫికెట్ ను ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి కలిగి ఉండాలి.

    ✓ ఎలాంటి అనుభవం అవసరం లేదు.

    ✓ ఈ ఉద్యోగాలకు మహిళలు & దివ్యంగా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపులు నిర్ణయించబడ్డాయి.


    వయోపరిమితి: 

    01.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 - 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.


    ఎంపిక విధానం:

    కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

    ✓ ఈ రాత పరీక్షలు ఇంగ్లీష్ & హిందీ మాధ్యమాల తో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. అవి; 1. తెలుగు, 2. ఉర్దూ, 3. అస్సామీ, 4. బెంగాలీ, 5. గుజరాతి, 6. కన్నడ, 7. కొంకనీ, 8. మలయాళం, 9. మణిపురి, 10. మరాఠీ, 11. ఒడియా, 12. పంజాబ్, 13. తమిళ్ మొదలగునవి..


    సెషన్-1 లో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    1. న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.

    2. రీజనింగ్ ఎబిలిటీ & ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.

    ✓ పరీక్ష సమయం 45 నిమిషాలు(Scribe అభ్యర్థులకు 60 నిమిషాలు)


    సెషన్-2 లో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    1. జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.

    2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.

    ✓ పరీక్ష సమయం 45 నిమిషాలు(Scribe అభ్యర్థులకు 60 నిమిషాలు).

    • ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.

    ✓ సెషన్-1 పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.

    ✓ సెషన్-2 పరీక్షకు మాత్రం నెగిటివ్ మార్కింగ్ అమలులో ఉంది.

    • ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.

    తాజా ఉద్యోగాలు!

    విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ 

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/2023
    📢 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష 37 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23
    📢 TS స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణ దరఖాస్తు లింక్ 20/1/23
    📢 TS 7th, 10th, డిగ్రీ పాస్ తో 174 +1904 శాశ్వతఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 11/2/23
    📢 AP హైకోర్టు ఏదైనా డిగ్రీ తో 39 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 ITI, బీఈ, బీటెక్ తో 35 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 28/1/23
    📢 ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో హైదరాబాద్ నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23 
    📢 వ్యవసాయ డిగ్రీతో 148 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 మాస్టర్ డిగ్రీతో 128 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 27/1/23
    📢 డిగ్రీ, MBA తో 18 ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 29/1/23
    📢 10th, ఇంటర్, డిగ్రీ తో 77 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 23/1/23
    📢 డిగ్రీ తో నిట్ వరంగల్ 100 టీచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23        
    📢 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 29/1/23
    📢 బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 10+2 తో 1458 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 25/1/23
    📢 TS జిల్లా కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23
    📢 మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 31/1/23
    📢 D.Ed, B.Ed తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో 544 లెక్చరర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 20/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 8,039 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 10th, 10+2, ITI తో 1,785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 2/2/23 
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో  పురపాలక శాఖా 78 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 11/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 71 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 10/2/23
    📢 డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 1/2/23
    📢 అగ్రికల్చర్ డిగ్రీతో 22 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 24/1/23
    📢 వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 19/1/23
    📢 GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 15/2/23
    📢 తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 16/2/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 23/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 10th, ITI తో 5,450 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 
    📢 రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ పూర్తి వివరాలు
    📢 తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ మేయిన్స్ పరీక్ష తేదీలు ఫిక్స్ పరీక్ష షెడ్యూల్ 


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    ✓ దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    ✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు; 

    ✓ AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.

    ✓ TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: రూ.100/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.01.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.02.2023 రాత్రి 11:00 గంటల వరకూ.. కానీ 24.02.2023 వరకు పొడిగించారు..


    ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి మరియు ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ :: 19.02.2023 రాత్రి 11:00 గంటల వరకు.


    ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 23.02.2023 నుండి 24.02.2023 రాత్రి 11:00 గంటల వరకు.


    కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించి తేదీ :: ఏప్రిల్/ 2023.


    అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    Office Assistant JOBS: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం. వివరాలు..

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ తో ఎంపికలు, వివరాలు..

    టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. 10th, ITI, Inter, Degree, Diploma Apply 1979 JOBs.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    గ్రామీణ బ్యాంక్ 4500 ఖాళీల భర్తీ. ఏపీ-128, తెలంగాణ-100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో 1,016 ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.

    ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం 10th, Inter, ITI, Diploma, Degree అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..