హైదరాబాద్ ఎక్సలెన్స్ సెంటర్ లో వివిధ ఉద్యోగాలు CISCE COE Hyderabad Various Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వివిధ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
- పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్టం ఇతర అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.61,000/- నుండి రూ.1,14,000/- వేతనంగా చెల్లిస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన లింక్ క్రింద ఉన్నది చూడండి.
- ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ తో ఇతర అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలి.
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ CISCE, న్యూఢిల్లీ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలుతో నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సూపర్వైజర్ - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- సూపర్వైజర్ పోస్టులకు; సివిల్ మెకానికల్ విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు; ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఇతర అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి.
- అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయోపరిమితి :
- సూపర్వైజర్ పోస్టులకు; దరఖాస్తు చేసుకునే వారికి 50 సంవత్సరాలకు మించకూడదు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు; దరఖాస్తు చేసుకునే వారికి 40 సంవత్సరాలకు నించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా.. షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత 968 ఉద్యోగాలు Apply here..
👉 అక్షర విద్యాసంస్థ భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ Apply here..
👉 ప్రభుత్వ పాఠశాల లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 492 అప్రెంటిస్ ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో ఉద్యోగాలు.. 9,144 పోస్టులతో 🚆 వచ్చేసింది Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
గౌరవ వేతనం :
- సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.1,14,000/- ప్రతినెల,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.61,000/- ప్రతినెల.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
నోటిఫికేషన్ తేదీ :: 02.04.2024.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.04.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cisce.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 ఆఫ్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ జారీ చేయబడిన 10 రోజుల లోగా క్రింద తెలిపిన అడ్రస్ కు రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
The Deputy Secretary (ISC)
Council for the Indian School Certificate Examinations Plot No.:35-36, Sector VI, Pushp Vihar, Saket New Delhi - 110017.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment