✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Schooledu వెబ్ పోర్టల్ నందు CCE మార్కులను మొబైల్ ఫోన్ తో Online చేసుకునే విధానం || Don't miss ||100%work.. eLearningBADI.in

    FA1, FA2, SA1 SA2 - CCE మార్కుల వివరాలను మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 

    సూచన: OLD వర్షన్ మొబైల్ ఫోన్లలో ఇది పనిచెస్టలేదు.

                    NEW  వర్షన్ మొబైల్ ఫోన్లలో 100% వర్క్ అవుతుంది, గమనిచండి.


    1. మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి cce.telangana.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి.

    2. అధికారిక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.

    Note :  Main Menu లోని LOGIN పై క్లిక్ చేయండి.

    3. సంబంధిత U-DISE Code, Password, Captcha నమోదు చేయడానికి ముందు, మొబైల్ ఫోన్ కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్నటువంటి మూడు చుక్కల పై క్లిక్ చేసి Desktop ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.

    సూచన: మీ మొబైల్ ఫోన్ (రోటెట్ స్క్రీన్) Lock Orientation అన్-లాక్ లో ఉండే విధంగా చూసుకోండి.


    SA1 Model Proforma | TS SCERT | Director of School Education | SA1 | CCE Students Marks Entry Model Proforma @elearningbadi.in


    4. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ LandScape లో ఉండే విధంగా చూసుకొని, సంబంధిత U-DISE Code, Password, Captcha లను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

    5. FA1, FA2, SA1 SA2 - CCE నమోదు చేయడానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

    6. Main Menu లో కనిపిస్తున్న CCE Marks Entry లింక్ పై క్లిక్ చేసి, FA1, FA2, SA1 SA2 సంభందిత ఎంపికను ఎంపిక చేయండి.

    7. తదుపరి తరగతి, మీడియం లను నమోదుచేసి GO పై క్లిక్ చేయండి.

    8. మీరు ఎంపిక చేసినటువంటి తరగతి, విద్యార్థుల వివరాలతో CCE మార్కులు నమోదు చేయడానికి సంభందించిన పేజ్ ఓపెన్ అయినది చూడండి.

    9. ఈ విధంగా మిగిలిన తరగతులను కూడా సెలెక్ట్ చేసి విద్యార్థుల మార్కుల వివరాలను నమోదు చేయండి.

    Schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్, విద్యార్థుల సబ్జెక్ట్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానం పూర్తివివరాలు ఇక్కడ..


    Schooledu.telangana.gov.in వెబ్సైట్లో Mobile Phone ద్వారా ఫార్మేటివ్, సమ్మేటివే, అసెస్మెంట్ విద్యార్థుల సబ్జెక్ట్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానం వీడియొ..

    సూచన: OLD వర్షన్ మొబైల్ ఫోన్లలో ఇది పనిచెస్టలేదు.

                    NEW  వర్షన్ మొబైల్ ఫోన్లలో 100% వర్క్ అవుతుంది, గమనిచండి.


    Schooledu.telangana.gov.in వెబ్సైట్లో Desktop ద్వారా ఫార్మేటివ్, సమ్మేటివే, అసెస్మెంట్ విద్యార్థుల సబ్జెక్ట్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానం వీడియొ..


    👉 సులభంగా ఆన్ లైన్ లో నమోదు చేయడం కోసం, Pdf రూపంలో ప్రొఫార్మా లను డౌన్లోడ్ చేయడానికి..

    FA1 CCE Marks Entry Empty Formate: Download here.

    FA2 CCE Marks Entry Empty Formate: Download here.

    SA1 CCE Marks Entry Empty Formate: Download here.

    SA2 CCE Marks Entry Empty Formate: Download here.

    Annual Result Sheets PS, UPS & HS: Download here.


    పరీక్షల షెడ్యూలే మరియు వర్కింగ్ డేస్

    FA1 : 01.10.2021 నుండి  05.10.2021

    మొత్తం పని దినాలు - 24. 

    (01.09.2021 - 30.09.2021)


    SA1 : 01.12.2021 నుండి  08.12.2021

    మొత్తం పని దినాలు - 68. 

    (01.09.2021 - 30.11.2021)


    FA2 : 28.02.2022 నుండి

    మొత్తం పని దినాలు - 59. 

    (06.12.2021 - 28.02.2022)


    SA2 : 07.04.2022 నుండి  18.04.2022

    మొత్తం పని దినాలు - 47. 

    (01.03.2022 - 24.04.2022)

    గ్రేడింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు విధ్యార్థుల, ఉపాద్యాయుల హాజరు కోసం మొత్తం పనిదినాలు నిపవలిసి ఉంటుంది.

    Academic Callander 2021-2022: Download Here.

    👉 అధికారిక వెబ్సైట్: https://schooledu.telangana.gov.in/

    https://studentinfo.telangana.gov.in/CCE/

    http://schoolinfra1.telangana.gov.in/CCE/

    https://schoolinfra.telangana.gov.in/CCE/

    https://sgf.telangana.gov.in/CCE/

    https://sis.telangana.gov.in/CCE/

    https://uat2schooledu.telangana.gov.in/CCE/

    https://sis.telangana.gov.in/CCE/

    👆CCE కు సంబంధించిన అన్ని ఎంట్రీలు ఈ పైన ఉదాహరించిన వెబ్ సైట్ లింక్ల ద్వారా పొందుపరచండీ..


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ బ్యాంకుల్లో 545 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు. ఇలా అప్లై చేయండి.

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.