TS RTC Graduate/ Diploma Apprentice Recruitment 2022 | No Exam | No Fee | Sal:22000/- PM. Get more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!.
సొంత రాష్ట్రంలో అప్రెంటిస్షిప్ చేసుకొని సువర్ణ అవకాశం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లోని బస్ డిపో లో కాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు సంవత్సరాల అప్రెంటిస్షిప్ కాలానికి దరఖాస్తు చేసుకొని అప్రెంటీస్ పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు వెయిటేజీ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 300.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
1. హైదరాబాద్ - 51,
2. సికింద్రాబాద్ - 36,
3. మహబూబ్నగర్ - 27,
4. మెదక్ - 24,
5. నలగొండ - 21,
6. రంగారెడ్డి - 21,
7. అదిలాబాద్ - 18,
8. కరీంనగర్ - 30,
9. ఖమ్మం - 18,
10. నిజామాబాద్ - 18,
11. వరంగల్ - 27,
12. NOUs - 9..
ఇలా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ (డిగ్రీ), లేదా టెక్నికల్ (డిప్లమా), అర్హతలు కలిగిన ఉండాలి.
◆ గ్రాడ్యుయేట్ / డిప్లమా విభాగంలో ఆటోమొబైల్/ మెకానికల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
వయో-పరిమితి:
జూలై 1, 2022 నాటికి 18-35 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
◆ అకడమిక్, టెక్నికల్ విద్య హోటల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఉద్యోగాలకు నియమించారు.
జీత-భత్యాలు:
◆ మూడు సంవత్సరాల గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్షిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వరుసగా.. ₹.18,000, ₹.20,000, ₹.22,000/-ప్రతి నెల స్టయిపెన్డ్ జీతంగా చెల్లిస్తారు.
◆ అలాగే టెక్నికల్ (డిప్లమా) అప్రెంటిస్షిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వరుసగా.. ₹.16,000, ₹.17,500, ₹.19,000/-ప్రతి నెల స్టయిపెన్డ్ జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.0.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ అడ్రస్: https://portal.mhrdnats.gov.in/boat/login/
◆ మెయిన్ మెనూ లో కనిపిస్తున్న Enro లింక్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ రిజిస్ట్రేషన్ కాపీని ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం లో ఇబ్బంది ఉన్నవారు ఈ వీడియో చూడండి. ఈ వీడియో మధ్యలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ లైవ్ డెమో వివరించాను.
అధికారిక వెబ్సైట్: https://www.tsrtc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Official Notification 🔔:: Click here
Official Web Site :: https://www.tsrtc.telangana.gov.in/
National Apprenticeship Training Scheme (NATS)
Official Web Site :: http://portal.mhrdnats.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment