Teacher JOBs 2022 | పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు జిల్లాల నుండి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు జిల్లాల నుండి ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 23 విద్యా సంవత్సరానికి సంక్షేమ గురుకులాల్లో మరియు ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేశాయి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సంబంధిత కార్యాలయాలను సందర్శించి దరఖాస్తులు చేయవచ్చు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా డెమో ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ తాత్కాలిక ప్రాతిపదిక పార్ట్ టైం పోస్టులకు డెమో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న తేదీల వివరాలు మరియు పోస్టుల వివరాలు ముఖ్య సమాచారం మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
మహబూబాబాద్ ఏకలవ్య పాఠశాల ఈ క్రింది ఖాళీల భర్తీ కి దరఖాస్తులు కోరుతుంది.
టీజీటీ విభాగంలో తెలుగు-06, హిందీ-05, ఇంగ్లీష్-07, ఫిజికల్ సైన్స్-04, కామర్స్-01, ఎకనామిక్స్-01, పిజిటి ఐటి-05, మ్యూజిక్ టీచర్-02, ఆర్ట్ టీచర్-02, పిఇటి-02, స్టూడెంట్ కౌన్సిలర్-05, హాస్టల్ వార్డెన్-05.. మొదలగు ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు.
సంబంధిత విభాగంలో డిగ్రీ తో బీఈడీ అర్హత కలిగి సిటెట్ పేపర్-II, రాష్ట్రస్థాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు నేరుగా రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీస్ మహబూబాబాద్ నందు దరఖాస్తులు చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.08.2022 నుండి
 దరఖాస్తుకు చివరి తేదీ: 22.08.2022.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2022-23 విద్యా సంవత్సరానికి అప్డేట్ చేయబడిన జూనియర్ కళాశాలలో పార్ట్టైం జూనియర్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
తెలుగు-1, ఇంగ్లీష్-1, మాథ్స్-2, కామర్స్-1, జువాలజీ-2, కెమిస్ట్రీ-2..
సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ అర్హత కలిగిన వారు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల (విద్యాలయాల సంస్థ) పాల్వంచ నందు దరఖాస్తులు సమర్పించవచ్చు.
డెమో ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో సూచించారు.
To Join 
WhatsApp                   Click Here
To Join 
Telegram Channel     Click Here
To Subscribe 
           Click Here
To Join 
Facebook                    Click Here
To Join 
Instagram                   Click Here
To Join 
Twitter                         Click Here
About to 
             Click Here
డెమో/ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 23.08.2022.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.08.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ : 22.08.2022
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment