ఏదైనా డిగ్రీ తో 906 సెక్యూరిటీ స్క్రీన్నర్ (ఫ్రెషర్) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే AAICLAS Security SCREENER JOBs Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా డిగ్రీతో తో ఎలాంటి అనుభవం లేకుండా! 906 సెక్యూరిటీ స్క్రీన్నర్ (ఫ్రెషర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు..
- మొత్తం 906 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.750/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు రూ.100/-..
- 01.11.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- ఆన్లైన్ దరఖాస్తులు 08.12.2023 రాత్రి 04:59 నిమిషాల వరకు చేసుకోవచ్చు.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఏయిర్పోర్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 906 సెక్యూరిటీ స్క్రీన్నర్ (ఫ్రెషర్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు & పోస్టుల భర్తీకి అవకాశాలు ఉన్న వివిధ ఎయిర్పోర్ట్ ల వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 906.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కు అవకాశం ఉన్న ఎయిర్పోర్ట్ వివరాలు:
చెన్నై, కోల్కత్తా, గోవా, కోషికొడే, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మదురై, తిరుచి, రాయపూర్, రాంచి, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తలా, గౌలియర్, అమృత్సర్, లేఖ్, డెహ్రాడూన్, పూనే, ఇండోర్, సూరత్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55% ఉండాలి.
వయోపరిమితి:
- 01.11.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ, ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఐ/ కలర్ బ్లైండ్నెస్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.30,000/-,
- రెండవ సంవత్సరం రూ.32,000/-,
- మూడవ సంవత్సరం రూ.34,000/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబిసి అభ్యర్థులకు రూ.750/-,
- ఎస్సీ/ ఎస్టీ/ EWS & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/-..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.12.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://aaiclas.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment