యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.. UoH Teaching 30 Faculty Positions Recruitment 2024 Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత/డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం.
- 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), 30 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 25.01.2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. హార్డ్ కాపీలను పంపడానికి 31.01.2024 చివరి తేదీ గా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 30.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో..
- పోస్టులను బట్టి Master Degree, PG, Ph.D అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలు / అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు ఈ సమయంలో నమోదు చేసిన ఫోన్ నెంబర్/ ఇమెయిల్ ఐడి ల ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ సమర్పించాలి.
- విజయవంతంగా సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సెల్ఫ్ అటిస్టేషన్ తో హార్డ్ కాపీలను పంపించాలి.
దరఖాస్తు ఫీజు:
- UR/ EWS/ OBC లకు రూ.1,000/-,
- SC/ ST/ PwBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.12.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.01.2024 వరకు.
సంబంధిత ఆన్లైన్ దరఖాస్తు తో హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ :: 31.01.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హాట్ కాఫీ లు పంపించడానికి చిరునామా:
- అసిస్టెంట్ రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్), రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్: 221, (మొదటి అంతస్తు), అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, PROF. C.R. RAO ROAD, సెంట్రల్ యూనివర్సిటీ P.O., గచ్చిబౌలి, హైదరాబాద్ - 500046. తెలంగాణ, ఇండియా.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment