TG TET-2024 Results Out! Mark Sheet Download here..
టీ.జీ. టెట్-2024 ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీ.జీ. టెట్-2024 ఫలితాలను సీ.ఎం. రేవంత్ రెడ్డి తాజాగా (12.06.2024 న) విడుదల చేశారు..
- అభ్యర్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Link 1: TG TET-2024 RESULTS.
Link 2: TG TET-2024 RESULTS.
రాష్ట్రవ్యాప్తంగా టీ.జీ. టెట్-2024 కంప్యూటర్ ఆధారిత పరీక్షలను 20.05.2024 నుండి 02.06.2024 తేదీల మధ్య 20 సెషన్ లలో నిర్వహించారు.
- మొత్తం 2,86,382 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- పేపర్-I లో మొత్తం (57,725) 67.13% మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
- పేపర్-II లో మొత్తం (51,443) 34.18% మంది అర్హత సాధించారు.
🔰 టీ.జీ. టెట్-2024 ఫలితాలను నేరుగా ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment