స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
తెలంగాణ స్త్రీ నిధి లో 30 ఉద్యోగాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్త్రీ నిధి లో 30 కన్సాలిటెంట్ మరియు ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఏప్రిల్ 29న విడుదల అయినది. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల(SGH) సభ్యులకు సమానమైన సకాలంలో మరియు తగినంత రుణాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం SGHచే ప్రోత్సహించబడిన ఒక మహిళా-కేంద్రీకృత ఆర్థిక సంస్థ, వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండి అధిక వడ్డీకి తీసుకునే రుణాలపై ఆధారపడడానికి తగ్గించడానికి మరియు మహిళా సాధికారతకు దారి తీసే సుస్థిర జీవనోపాదులకు ఆర్థిక సహాయము అందించడానికి ఏ సంస్థ రూపొందించబడింది అలాగే పనిచేస్తుంది. జీవనోపాధి మెరుగుదల, సూక్ష్మ పరిశ్రమలు వినియోగం ఆరోగ్యం, విద్య మరియు అత్యవసర అవసరాల కోసం అవసరమైన వడ్డీరేట్లకు రుణాలను అందిస్తోంది. ఈ సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్లు మరియు ఇతర సిబ్బంది నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం పలికింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
వేరువేరుగా రెండు నోటిఫికేషన్లు జారీ అయినవి.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోస్టులను అనుసరించి 35, 43, 50, 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ Pdf ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.35,822/- నుండి రూ.2,00,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
- దరఖాస్తుదారులు ఏ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ వివరాలను దరఖాస్తు ఫామ్ పైన ఇలా పేర్కొనాలి.
Application for the post of General Manager/ Deputy General Managers/ Assistant General Managers/ Team Leader – Research & Consultancy/Associate – Research & Consultancy/Chief Managers/Senior IT Consultant/Senior Manager/Manager, Post Code No: ________ “)
దరఖాస్తు చిరునామా :
- The Managing Director Stree Nidhi Credit Cooperative Federation Ltd, # 4th Floor, 401 & 402, My Home Sarovar Plaza, 5-9-22/B, Secretariat Road, Saifabad Hyderabad 500063, Telangana
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- నోటిఫికేషన్లు పేర్కొన్న పోస్టులను బట్టి ఫీజు రూ.590/- నుండి రూ.885/- వరకు ఉంది.
- అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న పోస్ట్ ఆధారంగా ఫీజు చెల్లించుకోండి.
- డిడి రూపంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించిన రసీదు దరఖాస్తు ఫామ్ తో జత చేసి పోస్ట్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.streenidhi.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 20.05.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Digital marketing involves strategies such as SEO, social media marketing, and online advertising, requiring both analytical and creative skills. Students often struggle with campaign planning, performance analysis, and content strategies. digital marketing assignment help australia services provide expert guidance to deliver insightful and high-quality academic content. Professionals assist with marketing plans, case studies, and analytics while ensuring academic standards. This support ensures timely submission and improved understanding, helping students strengthen their marketing knowledge and achieve better academic performance.
ReplyDelete