TSLPRB SI Preliminary Exam Official Key with Questions Paper Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన SI ప్రాథమిక పరీక్ష కి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు, అలాగే ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం స్వీకరించనుంది.
ఈనెల (ఆగస్టు 7, 2022) న 554 ఖాళీల భర్తీ లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్) పరీక్షలను ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది.
మాస్టర్ ప్రశ్న పత్రం :: డౌన్లోడ్ చేయండి.
TSLPRB SI Preliminary Exam Official Key ( A B C D) కీ :: డౌన్లోడ్ చేయండి.
అదికారిక వెబ్ సైట్ :: https://www.tslprb.in/







సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment