AP SLPRB SI PWT Admit Cards Out! | AP SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | Download here..
AP పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.
![]() |
AP SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | Download here.. |
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు AP SLPRB ఈరోజు (05.02.2023) న పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. AP SLPRB SCT PC Civil APSP PWT ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ :: క్లిక్ చేయండి.
సివిల్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన కొద్ది సమయంలోనే SI ప్రాథమిక పరీక్ష హాల్టికెట్లను నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి.. హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు..
ఈనెల 19న (19.92.2023) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు పేపర్-1, మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్-2, పరీక్షలు జరుగుతాయి..
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://slprb.ap.gov.in/
3. అధికారిక Home పేజీలోని Latest News దిగువన కనిపిస్తున్న Download of Hall Tickets for Preliminary Written test of SCT SIs (Civil and APSP) is enable from 05:00 PM on 05.02.2023 to 05.00 PM on 15.02.2023. పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీరు అధికారిక హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్ట్ అవుతారు.
5. ఇక్కడ.. రిజిస్టర్ నెంబర్, మొబైల్ నెంబర్, DOB లను నమోదుచేసి Download బటన్ పై క్లిక్ చేయండి.
6. సంబంధిత హాల్టికెట్ రివ్యూ కనిపిస్తుంది.
7. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://slprb.ap.gov.in/
AP SLPRB SI PWT హాల్టికెట్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
AP SLPRB SCT PC Civil APSP PWT ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment