MGIT Teaching Non-teaching Recruitment 2023 | రాతపరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ | Apply here..
![]() |
రాతపరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ |
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కోకాపేట్ లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MGIT) వివిధ టీచింగ్ ,నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన & నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు పోస్టు లేదా మెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆఫ్లైన్/ ఆన్లైన్(ఈమెయిల్) దరఖాస్తుల స్వీకరణ 01-02-2023 నుండి 12-02-2023 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన.. ఖాళీల వివరాలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం..
పోస్ట్ పేరు - టీచింగ్, నాన్ టీచింగ్.
నిర్వహిస్తున్న సమస్త :: మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోకాపేట్ హైదరాబాద్.
పోస్టులు :
టీచింగ్ విభాగంలో :
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొదలగునవి.
నాన్ టీచింగ్ విభాగంలో :
ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, టెక్నీషియన్ మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
✓ టీచింగ్ విభాగంలోని..
• అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లకు.. విభాగాలను అనుసరించి బీఈ/ బీటెక్ & ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ పీహెచ్డీ అర్హతను కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
✓ నాన్ టీచింగ్ విభాగంలోని..
• ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ & టెక్నీషియన్ ఫిజిక్స్ ల్యాబరేటరీ పోస్టులకు.. బీఎస్సీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) & MTech తో MBA తో సంబంధిత విభాగంలో అనుభవం అవసరం & కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
12-02-2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
MGIT నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
✓ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కోకాపేట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు ఈమెయిల్ అడ్రస్ : hr@mgit.ac.in
అధికారిక వెబ్సైట్ : https://mgit.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: వ్యక్తిగత విద్యార్హత వివరాలతో దరఖాస్తు ఫారం పూర్తి చేసి, అర్హత సర్టిఫికెట్లను జతచేసి కళాశాల హెచ్ ఆర్ విభాగం, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కోకాపేట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 13.02.2023.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment