NPCIL : 158 Permanent JOBs 2023 | ఇంటర్, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు:
భారత ప్రభుత్వ మినీ ట్రక్ విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రస్తుత, బ్యాక్లాగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను.. ఫిబ్రవరి 4-10, 2023 ఎంప్లాయ్మెంట్ న్యూస్ లోనూ ప్రకటించింది.. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. ఆసక్తి కలిగిన వారి కోసం ముఖ్యమైన వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 158.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. నర్స్ - (మహిళా/ పురుష) - 26,
2. పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ (సైంటిఫిక్ అసిస్టెంట్) - 03,
3. ఫార్మసిస్ట్ - 04,
4. Stipendiary Trainee/ డెంటల్ టెక్నీషియన్(మెకానిక్) - 01,
5. ఎక్సరే-టెక్నీషియన్ - 01,
6. ఈ క్రింది స్టైపెండరి ట్రైనీ/ టెక్నీషియన్స్ ప్లాంట్ ఆపరేటర్ & మెయింటెనర్ లో..
• ప్లాంట్ ఆపరేటర్ - 34,
• ఫీట్టర్ - 34,
• టర్నర్ - 04,
• ఎలక్ట్రీషియన్ - 26,
• వెల్డర్ - 15,
• రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్ - 03,
• ఇన్స్ట్రుమెంటేషన్. మెకానిక్ - 11,
• మెకానిస్ట్ - 04,
• వైర్ మెన్ - 10,
• ఎలక్ట్రానిక్ మెకానిక్ - 11,
• ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిస్టం మెయింటెనెన్స్ - 02,
• ప్లంబర్ - 01,
• కార్పెంటర్ - 02,
• Mason - 01.. ఇలా మొత్తం 158.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
పోస్టులను అనుసరించి..
• 12వ తరగతి,
• నర్సింగ్ విభాగంలో డిప్లమా,
• 3 సంవత్సరాల మిడ్-వైఫరీ కోర్స్ సర్టిఫికెట్,
• B.Sc నర్సింగ్,
• ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
28.02.2023 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించి ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అవకాశం ఉన్న అభ్యర్థులు అధికారులు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష + నైపుణ్యం పరీక్ష లా ఆధారంగా నిర్వహిస్తారు.
✓ రాత పరీక్ష OMR బేస్డ్ కంప్యూటర్ బేసిక్స్(CBT) రూపంలో ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,500 - రూ.44,900 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment