TS WDCW CDPO Certificate Verification Dates Out | Download here..
![]() |
TS WDCW CDPO Certificate Verification Dates Out | Download here.. |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు ఆఫీసర్ & ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరే హౌస్ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 03, 2023 న కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ రాత పరీక్షను నిర్వహించిన ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే తదుపరి నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. రెండు పేపర్లకు మొత్తం 11,125 మంది అభ్యర్థులు హాజరైనట్లు టిఎస్పిఎస్సి తాజా ప్రకటనలో తెలిపింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షార్ట్లిస్ట్ చేసే జాబితాను ప్రకటించింది. ముందస్తుగా ప్రకటించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఫలితాలు నోటిఫికేషన్ తేదీ: 22.02.2023 ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిద్ధం చేసి, హాల్టికెట్ నెంబర్లను ప్రకటించింది. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ డేట్ లలో తమ ధ్రువ పత్రాలతో హాజరు కావాలని సూచనలు చేసింది. అభ్యర్థులు సూచించిన తేదీలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్, ఎంజి రోడ్, నాంపల్లి, హైదరాబాద్, మరియు వెబ్ ఆప్షన్ లను 28.02.2023 నుండి 02.03.2023 వరకు అప్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ లో లింక్స్ అప్ డేట్ చేయనుంది. తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment