ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు స్పెషల్ బోధన సిబ్బంది ఉద్యోగాలు | AIIMS Special Recruitment Drive for SC ST OBC Category| Check Vacancies, Salary and more Details here..
![]() |
AIIMS Special Recruitment Drive for SC ST OBC Category| Check Vacancies, Salary and more Details here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శుభవార్త! చెప్పింది. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని AIIMS విభాగాల్లో ఖాళీగా ఉన్న 35 టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ మార్చి 06, 2023న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఏప్రిల్ 24, 2023 రాత్రి 11 గంటల 59 నిమిషాలు వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 35.
📌 విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 50 నుండి, 70 సంవత్సరాలకు మించకూడదు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.1,01,500/- నుండి, 2,20,400/-వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- OBC (Male) రూ.3,000/-.
- OBC (Female) రూ.1,000/-.
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.500)-,
- దివ్యాంగులకు(PwBD) దరఖాస్తు పేజీ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 22.03.2023 ఉదయం 10:00 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 24.04.2023 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://aiimsrishikesh.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment