Entry Level Bank JOB Vacancies 2023 | AP TS Can Apply Online here..
HDFC BANK Entry Level Bank JOB Vacancies 2023 | AP TS Can Apply Online here.. |
బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ తో ప్రైవేట్ భారతీయ నెంబర్-1 బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ భారతీయ అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో నెంబర్-1 స్థాయి కలిగిన HDFC BANK వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి.. ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. బ్యాచిలర్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక HDFC Careers అధికారిక వెబ్ పోర్టల్ ను సందర్శించే ఉద్యోగాలను తనిఖీ చేయవచ్చు.. డిజిటల్ విధానంలో దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు..
దేశవ్యాప్తంగా HDFC BANK ఈ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది..
HDFC Careers ఈ పేజీని సందర్శించడం ద్వారా ఉద్యోగ ఖాళీలను తనిఖీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తో కలుపుకొని దేశవ్యాప్తంగా ఖాళీల భక్తికి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా పలు నోటిఫికేషన్లను జారీ చేసింది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తగిన REDUME ను ముందుగానే సిద్ధం చేసుకొని సంబంధిత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు సమర్పించవచ్చు..
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం మరియు ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 25 నుండినుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, ల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆంధ్ర, తెలంగాణ లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్న లొకేషన్ లు:
హైదరాబాద్, తెలంగాణ.
చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
నందిగామ, ఆంధ్ర ప్రదేశ్.
యేమ్మిగనూర్, ఆంధ్ర ప్రదేశ్.
మరియు దేశవ్యాప్తంగా ఖాళీల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.hdfcbank.com/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment