శ్రీ చైతన్య విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | Wanted Pre-primary Primary Secondary & Helpers Staff 2023 | Apply here..
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి ఊద్యోగాల భర్తీకి భారీ అవకాశాలు..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి Principal, Vice-Principal, Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(10.03.2023) న విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతఉంటుంది..
శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థల, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:
పోస్ట్ పేరు ::
- Principal, Vice-Principal, Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు.
నిర్వహిస్తున్న సంస్థ ::
- శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థలు (IIT, JEE, Medical, Olympiad) అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలకోసం.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
పోస్టులు:
పాఠశాల స్థాయి టీచర్ సిబ్బంది.
- ప్రీ-ప్రైమరీ (LKG UKG),
- ప్రైమరీ (I -V),
- హై స్కూల్ (VI-X), (మహిళ పురుషులు),
- (VI to X) IIT & Medical ఫౌండేషన్ కోసం (మహిళ/ పురుష)
- PET'S (మహిళ/ పురుష).
బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాల స్థాయిలో..
- వార్డెన్ మహిళ పురుష
- కోఆర్డినేటర్ (మహిళా/ పురుష)
- Front Officer (మహిళ),
- అకౌంట్ అసిస్టెంట్ (మహిళా/ పురుష),
- రికార్డ్ అసిస్టెంట్ (మహిళా/ పురుష)
- ఇతరులు సహపాఠ్య విషయాలకై (మహిళా/ పురుష).
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 22 - 42 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు..
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://srichaitanyaschool.net/
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ ::
Recruitment@srichaitanyaschool.net
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 17.03.2023 (ప్రకటన ప్రచురించబడిన వారంలోపు).
ఇంటర్వ్యూ తేదీలు ::
- ఈనెల(మార్చి)-11, 12, 18, 19-2023.
వేదిక ::
- హైదరాబాద్ సిటీ లోని వివిధ ప్రదేశాల్లో.. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 05:00 గంటల వరకు సంప్రదించవచ్చు.
శ్రీ చైతన్య టెక్నో కరికులం, విద్యాసంస్థల టెలిఫోన్ నెంబర్ లు (హైదరాబాద్ సిటీ లోని వివిధ ప్రదేశాల్లో) అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తనిఖీ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment