విస్తృత ఉద్యోగ అవకాశాల కోసం సైబర్ సెక్యూరిటీ శిక్షణలు Cyber Security Course for Inter, Diploma, Polytechnic, Degree, PG, Engineering | Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్: విస్తృత ఉద్యోగ అవకాశాల కోసం సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ శిక్షణలను ప్రారంభించామని NACS (నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ) సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు, ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల యువత ఈ శిక్షణల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని (లేదా) 7893141797 నెంబర్ను సంప్రదించాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. అలాగే దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని, కొన్ని నెలలుగా వేలాదిమంది ప్రజలు సైబర్ హ్యాకర్ల బారిన పడి లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు అని, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల, వారికి తెలియకుండానే ఖాతా నుండి అమౌంట్ డెబిట్ అవ్వడం చివరిగా మోసపోవడం జరుగుతోంది. దీనిని నివారించటం కోసం ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ & సైబర్ క్రైమ్ టీం జనాలను అప్రమత్తం చేస్తూ వస్తుంది అయినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడం కోసం మరియు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన తరువాత దేశ విదేశాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
- నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ దిగువ పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది.
- కోర్సుల వివరాలు:
- సైబర్ సెక్యూరిటీ,
- ఎథికల్ హ్యాకింగ్.
దరఖాస్తు చేయండి: ఇంటర్, డిగ్రీలకు ఫైర్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణలు ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి NCTT Center for Fire & Safety Course Training Apply here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ అర్హతలు కలిగిన యువత.
వయో పరిమితి:
- శిక్షణలో ప్రవేశం పొందే నాటికి, 18 - 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
📌 ఆపై వయసు కలిగిన ఆసక్తి కలిగిన వారు కూడా దరఖాస్తులు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను అధికారిక (NACS) నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ నందు ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nacsindia.org/
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం మొబైల్ నెంబర్ 7893141797 ను సంప్రదించండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.07.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment