GDS Result 2023 for 30,041 Vacancies: Gramin Dak Sevak Selected Candidates Merit List Download here..
భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా సర్కిల్/ డివిజన్ లలో 30,041 పోస్టులను భర్తీ చేయడం కోసం అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన..
🎉 మొదటి 5వ ఎంపిక జాబితా వరకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.✨ తాజాగా 6వ ఎంపిక జాబితాను సైతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది.
📌 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. రాష్ట్రాల వారీగా ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే విధానం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://indiapostgdsonline.gov.in/
- తదుపరి Home పేజీలోని Candidate's Corner లోని Shortlisted Candidates+ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు నీకు రాష్ట్రాలవారీగా లింక్స్ అనిపిస్తాయి.
- మీ స్థానిక రాష్ట్రం లింక్పై క్లిక్ చేయండి.
- చూడండి List of Shortlisted Candidates
- Supplimentary List - II లింక్స్ పై క్లిక్ చేయండి .
- సంబంధిత ఫలితాల పిడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, List of Shortlisted Candidates, Supplimentary List - II పిడిఎఫ్ లను దిగువ అందించడం జరిగింది వాటిపై క్లిక్ చేసి, మీ పేరు తనిఖీ చేయండి.
ఆంధ్ర ప్రదేశ్ GDS ఫలితాలు 2023:
- List of Shortlisted Candidates :: Download here.
- Supplimentary List - II :: Download here.
- Supplimentary List - III :: Download here.
- Supplimentary List - IV :: Download here.
- Supplimentary List - V :: Download here.
- ✨ Supplimentary List - VI :: Download here.
- దృవపత్రాల పరిశీలన తేదీ ::10.01.2024.
తెలంగాణ GDS ఫలితాలు 2023:
- List of Shortlisted Candidates :: Download here.
- Supplimentary List - II :: Download here.
- Supplimentary List - III :: Download here.
- Supplimentary List - IV :: Download here.
- Supplimentary List - V :: Download here.
- ✨ Supplimentary List - VI :: Download here.
- దృవపత్రాల పరిశీలన తేదీ ::10.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment