ఐటిఐ, డిప్లమా, డిగ్రీతో శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు: IIITK Non-Teaching Regular Recruitment Apply Online here..
ఆంధ్ర ప్రదేశ్, కర్నూల్, జగన్నాథగుట్టలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మ్యానుఫ్యాక్చరింగ్(IIITDM Kurnool), కర్నూల్, వివిధ విభాగాల్లోని నాన్ టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 4వ తేదీ నుండి 25వరకు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు; అనగా ఖాళీలు, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
విభాగాల వారీగా పోస్టులు :
- జూనియర్ సుపరిటెండెంట్ (లైబ్రరీ) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (CSE) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్) - 01.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కి ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇదిగో పేర్కొన్న ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అవి;
- జూనియర్ సుపరిటెండెంట్ (లైబ్రరీ) పోస్టులకు;
- డిగ్రీతో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్/ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్/ తత్సమాన లైబ్రరీ సైన్స్ డిప్లొమా అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఆరు(6) సంవత్సరాల అనుభవం అవసరం.
- జూనియర్ టెక్నీషియన్ (CSE) పోస్టులకు;
- మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా/మెకానికల్ ఇంజనీరింగ్ తత్సమాన బ్రాంచ్ బ్యాచిలర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- ఐటిఐ తో రెండు(2) సంవత్సరాల సంబంధిత ట్రేడ్ మెకానికల్ ఇంజనీరింగ్/ (ఫిట్టర్, మెకానిస్ట్, లతే మైలింగ్ ఆపరేటర్స్ ప్రాధాన్యత ఉంటుంది.)
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్) పోస్టులకు;
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిప్లమా/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- ఐటిఐ తో కంప్యూటర్ సైన్స్ తత్సమాన రెండు(2) సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాత పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్ష 3 లెవెల్స్ లో ఉంటుంది.
- Level-1 లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు స్క్రీనింగ్ పర్పస్ పాత పరీక్ష నిర్వహిస్తారు.
- Level-2 లో సబ్జెక్టు నాలెడ్జ్ పరీక్షలు నిర్వహిస్తారు.
- Level-3 లో స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ లను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
సూచన :: ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు చేయ గోరే అభ్యర్థులు, ప్రతి పోస్ట్ ప్రత్యేక దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.10.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.10.2023 వరకు,
అధికారిక వెబ్సైట్ :: https://iiitk.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment