ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: NIMS Recruitment for Clinical Research Coordinator Apply here..
హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఫార్మా/ డీ ఫార్మసీ/ ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగిన వారు ఇప్పుడే దరఖాస్తులు సమర్పించండి. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 2 సంవత్సరాల ఒప్పంద కాలానికి ప్రతి నెల 35,000/- వేతనంతో ఇదిగో పేర్కొన్న పోస్టులు భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీ, ఇంటర్వ్యూ వేదిక, మొదలగు సమాచారం ఇక్కడ.
పోస్ట్ పేరు :: క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్.
పోస్టుల సంఖ్య :: 02.
ఒప్పంద కాలం :: రెండు(2) సంవత్సరాలు.
జీతం :: రూ.35,000/-.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత ::
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఫార్మా డి, ఫార్మసీ, సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- క్లినికల్ ట్రైల్స్ విభాగంలో అనుభవం, MS-Office, MS-Excel, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు ఉంచకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ / టెక్నికల్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :: Dean's office, NISM.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- Dean's office, Nizam's Institute of Medical Sciences Panjagutta, Hyderabad - 500082.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.10.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment