హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. పదో తరగతి, ఐటిఐ అర్హత.. ఎంపికైతే రూ.36,425 వరకు జీతం. CSIR-CCMB Hyderabad Opening 40 Technician Posts Apply here.
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ పదవ తరగతి, ఐటిఐ అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- హైదరాబాదులోని సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ సంస్ధ లో శాశ్వత ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఉప్పల్ రోడ్డు, టెక్నీషియన్-I/ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 20.12.2023 నుండి 20.01.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 40.
పోస్ట్ పేరు :: టెక్నీషియన్-I/ గ్రేడ్-II.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 20.01.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- పదోతరగతి+ఐటిఐ/ ఇంటర్మీడియట్ స్థాయి నుండి ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2:30 గంటలు.
ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-2, ప్రకారం ప్రతినెల రూ.36,425/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ccmb.res.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment