నైపుణ్య శిక్షణలు: డిగ్రీ, పీజీ లకు వృత్తి విద్యా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం CSIR CCMB Application for Certificate Course in Skill Development Hurry Up..
వివిధ నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్ కోర్సుల కోసమే ఎదురుచూస్తున్న డిగ్రీ పీజీ యువతకు గుడ్ న్యూస్!
CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి వివిధ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులను బట్టి, సీట్లు మరియు శిక్షణ కాలం వేరువేరుగా ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ పొందుపరిచిన అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను తనిఖీ చేయవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కోర్సుల వివరాలు:
- వర్క్ షాప్ ఆన్ బేసిక్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ సెల్ కల్చర్,
- వర్క్ షాప్ ఆన్ బేసిక్ ఫెలో సైతోమెట్రీ,
- వర్క్ షాప్ ఆన్ LC-MS బేస్డ్ ప్రోటమిక్స్,
- ట్రైనింగ్ ఆన్ మాలిక్యులర్ క్లోనింగ్ అండ్ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్,
- బేసిక్ టెక్నిక్స్ ఇన్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ,
- నేను టెక్నాలజీ అండ్ బయో డయాగ్నస్టిక్స్,
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు చేస్తారు.
కోర్స్ ఫీజు :
- కోర్సులను బట్టి వేరువేరుగా ఉంటుంది దరఖాస్తులు సమర్పించడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ccmb.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: https://www.ccmb.res.in/Academics/Training-Programs?rr=Skill-Development-Program-(SDP)-in-Biological-Sciences.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment