Admissions 2024 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏకలవ్య మోడల్ స్కూల్ దరఖాస్తులు ఆహ్వానం..EMRS Selection Test 2024 Notification Out! Easy Apply here
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్రంలోని(23) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశానికి గాను 5వ తరగతి ఉన్న విద్యార్థుల నుండి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతుంది. ప్రవేశ అర్హత పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో 22-03-2024 వరకు సమర్పించవచ్చు. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
📌 అన్నీ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 6వ తరగతి సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
విద్యార్హత :-
వయసు :-
దరఖాస్తు విధానం :-
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :- రూ.100/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 22-02-2024 నుండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 22-03-2024 వరకు.
పరీక్ష నిర్వహించు తేదీ :- 21-04-2024.
అధికారిక వెబ్సైట్ :- https://tsemrs.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఖాళీగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య :-1380.
📌 అన్నీ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 6వ తరగతి సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
విద్యార్హత :-
- 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థిని, విద్యార్థులు 5వ తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- 6వ తరగతిలో ప్రవేశం కోరుకునే బాల, బాలికలు 2023-24 విద్యా సంవత్సరంలో ముందు తరగతిలో పాసై ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా..
- కుల ధ్రువీకరణ పత్రం,
- ఆదాయం ధ్రువీకరణ పత్రం,
- 5వ తరగతి మార్కుల మెమో,
- స్టడీ సర్టిఫికెట్,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సిద్ధంగా ఉండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా,
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/-మించకుండా ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరణ వీడియోలో
ఎంపిక విధానం :-
- ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- 2024-25 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్నటువంటి 6వ తరగతి సీట్లను రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులచే పూర్తి చేయబడును.
- రాత పరీక్ష లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు ఈ 50 మార్కులకు,
- Arithmetic Test నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- లాంగ్వేజెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం ఈ వీడియో చూడండి.
వయసు :-
- 31-03-2024 నాటికి 6వ తరగతి లో చేరే విద్యార్థి వయసు 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- దివ్యాంగులకు రెండు సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :- రూ.100/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 22-02-2024 నుండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 22-03-2024 వరకు.
పరీక్ష నిర్వహించు తేదీ :- 21-04-2024.
అధికారిక వెబ్సైట్ :- https://tsemrs.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.
Comments
Post a Comment