వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ANGARU Walk-In-Interview JOBs Notification Out! Date here
వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇక్కడ.
వ్యవసాయ విశ్వవిద్యాలయం, టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అసోసియేట్, పార్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్, రీసర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పార్టిసిపేషన్ కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 33 వేల నుండి 67 వేల వరకు హెచ్ఆర్ఏ తో కలిపి వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
- టీచింగ్ అసోసియేట్ - 01,
- మహిళ ఫిజికల్ డైరెక్టర్ - 01,
- రీసెర్చ్ అసోసియేట్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో నాలుగు(4) సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పీహెచ్డీ మరియు రీసెర్చ్/ ఫెలోషిప్/ అసోసియేట్స్/ ట్రైనింగ్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల ఎంపికలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.33,000/- నుండి రూ.67,000/- వేతనం చెల్లిస్తారు.
- లేడీ ఫిజికల్ డైరెక్టర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇంటర్వ్యూ తేదీ :: 05.02.2025 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
- ఇంటర్వ్యూ వేదిక :: అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల.
- టీచింగ్ అసోసియేట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇంటర్వ్యూ తేదీ :: 05.02.2025 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
- ఇంటర్వ్యూ వేదిక :: S V అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి.
- రీసెర్చ్ అసోసియేట్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇంటర్వ్యూ తేదీ :: 17.02.2025 ఉదయం 11:00నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
- ఇంటర్వ్యూ వేదిక :: Office of they Associate Director of Research, Regional Agriculture Research Station, Tirupati.
అధికారిక వెబ్సైట్ :: https://angrau.ac.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment