సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ తో 30 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు.
ఇంటర్మీడియట్ పాస్ తో 30 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు. వివరాలు, దరఖాస్తు లింక్..
నిరుద్యోగులకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- 10+2 అర్హతతో జనరల్ డ్యూటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 హెడ్ కానిస్టేబుల్ (స్పోర్ట్స్ కోట-2025) ఉద్యోగాల భర్తీకి మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ విడుదల..
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 11.05.2025 నుండి 30.05.2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు..
- CISF-Recruitment-2025-Apply-30-Vacancies
- ఎంపికైన వారికి పే లెవెల్ -4 ప్రకారం రూ.25,500/- నుండి, రూ.81,100/- వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో జీతం చెల్లిస్తారు.
- ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రెయిల్ టెస్ట్, ప్రొఫెషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన మరియు మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:
- ఇంటర్మీడియట్ అర్హత తో హాకీ స్పోర్ట్స్ కోట్ల విభాగంలో ఖాళీగా ఉన్న 30 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళలు ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 30.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి / తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- హాకీ ఆటలో అంతర్జాతీయ జాతీయ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి ఉండాలి.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.08.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- Stage -I లో..
- ట్రెయిల్ టెస్ట్,
- ప్రొఫెషియన్సీ టెస్ట్,
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),
- అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.
Stage -II లో..
- మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -4 ప్రకారం రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.05.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.05.2025 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్: https://www.cisf.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment