గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీగా కొలువుల భర్తీ. SC ST ల కోసం స్పెషల్ నియామకాలు..
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (NTPC) సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ కోటలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25-06-2025 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :-08
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :-
- ఇంజనీర్ (ఆపరేటర్) :-02
- ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్):-03
- ఇంజనీర్ (మెకానికల్ ఎరెక్షన్) :-01
- ఇంజనీర్ (సివిల్ కన్స్ట్రక్షన్) :-02
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ బిఈ/బిటెక్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించ కూడదు.
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 11-06-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 25-06-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment