తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ శాశ్వతం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. CSIR IICT Hyd MTS Rectt 2025 Apply
తెలంగాణ, హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.
ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులను వదులుకోకండి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ pdf లింక్ క్రింద ఇవ్వబడింది, డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు 14-08-2025 @ 09:00 AM నుండి స్వీకరిస్తున్నారు. దరఖాస్తు గడువు 12-09-2025 @ 11:59 PM . నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తులు సమర్పించండి.
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :-09
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విభాగాల వారిగా ఖాళీలు :-
- జూనియర్ స్టెనోగ్రాఫర్ :-01
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :-08
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2/XII అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పై టైప్ చేయగల నైపుణ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- 12-09-2025 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, స్టెనోగ్రాఫి ప్రొపీషియన్సీ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ప్రకారం
- రూ.35, 393/-నుండి రూ.52-755/-వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :- రూ.500/-
- ఎస్సీ/ ఎస్టి/పిడబ్ల్యూబిడి/ మహిళలు/ఎక్స్ సర్వీస్మెన్ లకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీ :-14-08-2025 ఉదయం 09:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ :-12-09-2025 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://www.iict.res.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :-ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment