రోడ్డు రవాణా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు. NHAI 84 Regular Vacancies 2025 Apply
శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల :: 84,
పోస్టుల భారీగా ఖాళీలు :
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ మరియు అకౌంట్స్) - 09,
- లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01,
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 01,
- అకౌంటెంట్ - 42,
- స్టెనోగ్రాఫర్ - 31.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ, టైపింగ్ నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
- భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల వేతన శ్రేణి Level 4 నుండి 10 ప్రకారం రూ.25,500/- నుండీ రూ.1,77,500/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- అన్ రిసర్వ్డ్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.12.2025.
అధికారిక వెబ్సైట్ :: https://nhai.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment