Govt MTS JOB: పదో తరగతి అర్హత తో రెగ్యులర్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Apply here
10వ తరగతి, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు...
భారత ప్రభుత్వ మినరల్ మరియు మెటీరియల్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్ లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ (IMMT) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23.03.2026 ఉదయం 11:00 గంటల నుండి ప్రారంభమై 21.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :07
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, 10+2/XII లో అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత్రి పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -7 ఆధారంగా రూ.18,000/- నుండి రూ.56,900/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూబిడి/ ఎక్స్-సర్వీస్మెన్ మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.immt.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీ : 23.03.2026 ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)
























%20Posts%20here.jpg)


Comments
Post a Comment