కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం. వివరాలు ఇక్కడ.
డిగ్రీ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
హిందుస్థాన్ కాఫర్ లిమిటెడ్ (HCL), ఇంటిగ్రేటెడ్ మల్టీ యూనిట్ షెడ్యూల్ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ రాగి ఉత్పత్తుల రంగంలో అభివృద్ధి చెందింది. అర్హులైన భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భారీ నోటిఫికేషన్ Advt.No.Estt/1/2036/2026-27, Dated:16.09.2026 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు విద్యార్హత వయోపరిమితి ఎంపిక విధానం దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 43.
- విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.hindustancopper.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.09.2026 @ 11:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.10.2026 @ 11:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, MBBS, MBA,B.E, B.Tech, M.E, M.Tech, PG, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03-18 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైనా అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,000/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.hindustancopper.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.09.2026 @ 11:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.10.2026 @ 11:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






































Comments
Post a Comment