అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ 2026 - AP TG అందరూ దరఖాస్తు చేసుకోండి
డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, లీగల్ అసిస్టెంట్ & అడిషనల్ లీగల్ కౌన్సిల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈమెయిల్ అడ్రస్ కు పంపించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- లీగల్ అసిస్టెంట్
- అడిషనల్ లీగల్ కౌన్సిల్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ విభాగంలో లా అర్హత కలిగి ఉండాలి.
- బార్ కౌన్సిల్ నందు ఎన్రోల్మెంట్ నమోదు కలిగి ఉండాలి.
- స్వతంత్రంగ మరియు ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ విభాగంలోని కేసులను హ్యాండిల్ చేయడంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తులను ప్రాథమిక అంశాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను Off-Line & On-Line లో సమర్పించాలి.
- ఈమెయిల్ అడ్రస్ :: ceo.sec2009@gmail.com
- Office of the Secunderabad Cantonment Board, S.P Road, Court Compound, Secunderabad
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2026 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 26.10.2026.
అధికారిక వెబ్సైట్: https://secunderabad.cantt.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment