తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు - ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు - 2026 - రాత పరీక్ష | ఫీజు లేదు ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు శుభవార్త!
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్లైన్ లో Google Form ద్వారా దరఖాస్తులను అభ్యర్థులు 08.10.2026 నుండి 21.10.2026 మధ్య సమర్పించుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను అభ్యర్థి అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి రూ.33,800/- వేతనంగా చెల్లిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన, దరఖాస్తు ఫామ్ లింక్ ఇతర ముఖ్య అర్హత ప్రమాణాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/ B.Tech (Civil) అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
- మల్టీస్టోర్డ్ రెసిడెన్షియల్/ ఇన్ఫాస్ట్రక్చర్ వర్క్/పెద్ద ప్రాజెక్టులను నిర్వహించడంలో సామర్థ్యం అనుభవం/EPC వర్క్, QC/ క్వాలిటీ సర్వింగ్ మరియు ఆటోCAD/ ఎస్టిమేట్స్ విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉన్న అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.33,800/- వేతనం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- TGHB పరిధిలోని CURE (within ORR) ఏరియా, చీఫ్ ఇంజనీర్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ TGHB పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది.
ఎంపిక విధానం :
- Google Form ద్వారా అందిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత అకాడమిక్ విద్యా అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి :
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు, ఈ పోస్టుల కోసం దరఖాస్తులను Google Form ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన Google Form లింక్ :: https://forms.gle/BphqZP7g4UAKBFc18
అధికారిక వెబ్సైట్ :: https://tghb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment