ఫలితాలు విడుదల: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీపీ ఫలితాలు ప్రకటించింది. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేయండి.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ APP 2025 రిక్రూట్మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదల:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2025 ఆగస్టు 15న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ అనంతరం రాత పరీక్షలను (2 పేపర్స్) డిసెంబర్ 14, 2025న హైదరాబాద్ లోని 4 సెంటర్లలో రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం అధికారిక వెబ్సైట్ నందు డిసెంబర్ 21, 2025న ప్రాథమిక కి విడుదల చేసి, అభ్యంతరాలను డిసెంబర్ 24 2025 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించింది. ఆ తదుపరి అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీ విడుదల చేసింది అలాగే Scanned Copies of Individual OMR Sheets (Paper I) కాపీలను కూడా అందుబాటులోకి ఉంచింది. తాజాగా ఫలితాలను అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులోకి ఉంచింది. (పేపర్ I మరియు పేపర్ II) లో అర్హత సాధించిన అభ్యర్థులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అక్టోబర్ 17, 2026 శనివారం నాడు 2 సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ప్రెస్ నోట్ నందు తెలిపారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
APP ఫలితాలకు సంబంధించిన తాజా ప్రెస్ నోట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడానికి :: ఇక్కడికి చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment