రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, తెలంగాణ | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టింగ్, ఈ అర్హత ఉంటే.., అప్లై చేయండి
డిప్లొమా అర్హతతో RITES లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్....
భారత ప్రభుత్వానికి చెందిన గుర్గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. పోస్టుల వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఆన్లైన్ దరఖాస్తులు 02-11-2026 నుండి ప్రారంభమైనాయి. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్ష తేదీ: 29.11.2026. ముందస్తుగా రాతపరీక్ష తేదీ తెలిపినారు కాబట్టి అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ మొదలుపెట్టి రాత పరీక్షలకు హాజరు కావడం ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు 22-11-2026. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య : 31.
పోస్ట్ పేరు :-
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 22-11-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC,ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష,ధ్రువపత్రాల పరిశీలన,మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పరీక్ష సెంటర్లు :
- చెన్నై
- బెంగళూర్
- తిరువనంతపురం
- సికింద్రాబాద్
పోస్టింగ్ ప్రదేశం :
- తమిళనాడు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- కర్ణాటక
- కేరళ
- పుదుచ్చేరి
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,644/- నుండి రూ.26,624/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ/పిడబ్ల్యూబీడి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100/-
అధికారిక వెబ్సైట్ : https://www.rites.com/
అధికారిక Senior Technical Assistant నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-11-2026,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22-11-2026.
రాత పరీక్ష తేదీ : 29-11-2026 Morning shift
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment